For Sale ₹750,000 Rs - Residential Plot / Land
Get Your Own Red Sandal Farm Land Plot Today
ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ :54 ఎకరాలలో సెల్స్ జరుగుతున్నవి.8790013051
25 సెంట్లు (1210చ.గ.) భూమి మరియు 100 ఎర్ర చందనం మొక్కలతో కలిపి 1 యూనిట్
750000
పడి పోతున్న రూపాయి విలువకు పరిష్కారం. భవిష్యత్ ఆర్థిక అవసరాలకు భరోస ఎర్రచందనం సాగు ఒక్కటే మార్గం.
[ 2030 కి సగటున కుటుంభ ఖర్చులకు నెలకు లక్షరూపాయలు కావాలి .
దీనిని అదిగమించాలి అంటే ఈరోజే ఎర్రచందనం సాగులో భాగస్వాములం కావాలి.
సొంత్త భూమికి హక్కుదారులై అదిక ఆదాయం పొందాలి.
54 ఎకరముల భద్రమైన వ్యవసాయ క్షేత్రం.
భూమికి భూమి విలువ పెరుగుతుంది. పంటకు పంట అధిక ఆదాయాన్నిస్తుంది.
వెంచర్ ప్రత్యేకతలు:-
ఏ కంపెనీ ఇవ్వలేని 30 అడుగుల రోడ్లు(ప్రతి ప్లాటుకు)
70:30 రేషియో(70 శాతం కస్టమర్ కి,30 శాతం కంపెనీ కి)
ఊరికి అనుకోని ఉండడం
ప్రతి ప్లాట్ కి సరిహద్దులు చూపించి అగ్రిమెంట్ రోజునే మీ ప్లాట్ నంబర్ తో name bordనీ ఏర్పాటు చేయబడును
భూమితో పాటు మొక్కలు
మొక్కలు కూడా కస్టమర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం
ec లో భూమితో పాటు ఎర్రచందనం మొక్కలను కూడా ఆన్లైన్ లోకి ఎక్కిచబడును
పూర్తి లీగల్ డాక్యుమెంట్స్
స్పాట్ రిజిస్ట్రేషన్
పట్టాదారు పాస్ బుక్
మొక్కలకు డ్రిప్ సిస్టం ఏర్పాటు
cc కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ
24 గంటలు సెక్యురిటి
మీ ప్లాట్ లోని మొక్కలను 10 సవత్సరాలు పాటు free of cost తో అగ్రిమెంట్ విధానంలో పెంచి పెద్ద చేసి కటింగ్ చేసి ఇవ్వబడును
వివిద మార్గాలలో పెట్టుబడి: ఎన్ని సం.లకి రెట్టింపు అవుతుంది:
పోష్టల్ డిపాజిట్: 7.3% వడ్డీ : 9.4 సం.లు ;;
బ్యాంకు డిపాజిట్ : 6.75% : 10.5 సం.లు ;;
మ్యూచవల్ ఫండులు : 12% : 6-7 సం.లు ;;
భూమి : 4 రేట్లు : 5 సం.లు ;;
ఎర్రచందనం : 10సం.లు : అంచనా 10-15 రెట్లు పైమాటే.
భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.
ఎర్రచందనం ప్రయేజనాలు
1 టన్ను ఎర్రచందనం కలప నుండి 1 కేజి ఆయిల్ వస్తుంది. దీని విలువ సుమారు ₹2.5 కోట్లు.
ఎర్రచందనంను న్యూక్లియర్ రియాక్టర్లలో, క్యాన్సర్, వయాగ్రా మందులలో విరివిగా వాడతారు.
సౌందర్య సాదనాలలో, వయస్సును నిరోదించే ఉత్పత్తులలో విరివిగా వాడతారు.
జపాన్, ఇండోనేషియా, కొరియాలాంటి తూర్పు దేశాలలో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే ధనలక్ష్మి నిండుగా వుంటుందనీ భావిస్తారు.
Jhansi 8790013051